హైదరాబాద్ పోలీసుల దాడుల్లో ఈ-సిగరెట్ల విక్రయాలు తరచూ బయటపడుతున్నాయి. పాన్ డబ్బాల్లోనే కాకుండా బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోన నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆర్డర్లు తీసుకొని.. సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులు…. ఈ-సిగరెట్లు కొనుగోలు చేస్తుండటం.. ఆందోళన కలిగిస్తోందని పోలీసులు చెబుతున్నారు
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website:
☛ Subscribe for Latest News –
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
——————————————————————————————————-

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *